8, అక్టోబర్ 2009, గురువారం

స్వర్ణమల్లిక

బ్లాగ్ లోకంలోని అందరికి నా శుభాకాంక్షలు. స్వర్ణానికి సుగంధం అద్దితే బాగుంటుంది కదూ. అందుకే నా బ్లాగ్ పేరు స్వర్ణమల్లిక. నా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోడానికి ఈ బ్లాగ్ మొదలుపెడుతున్నాను. త్వరలో నా మొదటి టపాతో కలుస్తాను.

ధన్యవాదములు

ఉమ

6 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

బావుంది అమ్మాయి. మంచిపని చేశావు బ్లాగు ప్రారంబించి. మంచి మంచి విషయాలు వ్రాయి. అసలు బ్లాగు ఏర్పరచటంలో నీ ఉద్దేశ్యం ఏమిటో మొదటి టపాలో వివరంగా వ్రాయి బాగుంటుంది. వ్రాసేప్పుడు, ఎవరికీ భయపడాల్సిన పని లేదు. నీకు నిజం అనిపించినది, నీకు నలుగురికీ చెప్పాలి అనింపించినవి వ్రాయి. రవీంద్రనాథ్ టాగూర్ చెప్పిన మాటలు గుర్తున్నాయికదూ! Where there mind is without fear......

ఇట్లు మామయ్య
శివరామప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్

బ్లాగంతా ఫ్రెంచి భాషలో ఉన్నది. తెలుగులో వ్రాయవచ్చుకదా!

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

బ్లాగులోకానికి స్వాగతం ఉమ గారు. మీనుండి మంచి రచనలు వస్తాయని ఆశిస్తున్నాను. :)

భయపడకుండానే కాదు, ఎవరి అభిప్రాయాలకో, అంచనాలకో తలఒగ్గి కాక మీరనుకున్నది మీకు నచ్చిన విధంగారాయండి. మున్ముందు నేను చెప్పినది మీకు బాగా అనుభవంలోకి వస్తుంది. అభినందనలు :)

ఆ.సౌమ్య చెప్పారు...

welcome uma garu,
all the best !

అజ్ఞాత చెప్పారు...

మీరు ఎంత త్వరగా వ్రాసిపెడితే మేము అంత త్వరగా చదివిపెడతాము. అభినందనలతో

శ్రీవాసుకి

కత పవన్ చెప్పారు...

మీరు పోస్ట్ లు రాయవచ్చు కదా కామెంట్ లు మేము కుడా మీ బ్లాగు లో రాసే అవకాశం ఇవ్వండి

స్వర్ణమల్లిక చెప్పారు...

వ్యాఖలు రాసిన అందరికి ధన్యవాదములు. నేను సంవత్సరాది రోజు నుండి పోస్టులు రాయడం మొదలుపెడతాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి