15, మార్చి 2010, సోమవారం

ఈ బ్లాగు ఎందుకు???

ముందుగా అందరికి వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాలలో సుఖ సంతోషాలను కురిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇక నేను ఈ బ్లాగు ఎందుకు మొదలెట్టానో చెప్పాలి కాబట్టి.....


ప్రతి రోజు మన కళ్ళకి అంత్యంత సహజంగా, అతి సామాన్యంగా కనిపించే విషయాలు కొన్ని సార్లు మాత్రం చాలా అసహజంగా కనిపిస్తూ అసంతృప్తి రేపుతాయి. అదిగో ఆ కొన్ని సార్లు నా మనసులో మెదిలే భావాలు, నా ఆలోచనలు మీ అందరితో పంచుకోడానికి ఈ బ్లాగు మొదలుపెట్టాను.

ధన్యవాదములు

8 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు. బ్లాగులోకానికి స్వాగతం.వ్రాయ దలుచుకున్నది ధైర్యంగా వ్రాయండి. రవీంద్రనాథ్ టాగోర్ చెప్పినది గుర్తున్నది కదా "Where the mind is without fear......"

All the best to you.

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

స్వర్ణమల్లిక గారూ మీకూ మీకుటుంబ సభ్యులకూ మా కుటుంబం తరపున ఉగాది శుభాకాంక్షలు.
బ్లాగ్లోకానికి స్వాగతం సుస్వాగతం.మీ నించి మంచి మంచి టపాలు రావాలని కోరుకుంటూ రాస్తారని ఆశిస్తూ మరొక్కమారు స్వాగతం.

ఆ.సౌమ్య చెప్పారు...

ఉగాది వేళ కొత్త టపా ప్రారంభించారు. చాలా సంతోషం. మీ బ్లాగు పయనం నిర్విఘ్నంగా సాగాలని ఆశిస్తూ, మీకు ఉగాది శుభాకాంక్షలు

స్వర్ణమల్లిక చెప్పారు...

స్పందించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదములు. మీ అందరికి కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కత పవన్ చెప్పారు...

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

ఆ.సౌమ్య చెప్పారు...

ఇంతకీ ఇక్కడ ఈ డోరా, బుజ్జి ఎవరో? :)

మాలా కుమార్ చెప్పారు...

బ్లాగ్ లోకానికి స్వాగతం . బెస్ట్ అఫ్ లక్ .
నూతన సంవత్సర శుభాకాంక్షలు .

Unknown చెప్పారు...

welcome to blog world. meru rase vidhanam kuda chadivinchela undi. raseyandi. chadivestam.
http:/kallurisailabala.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి